ఆందోళన చెందొద్దు, కోవిడ్ ని ఎదుర్కొందాం కోవిడ్ నేపథ్యంలో తలెత్తే భయాందోళనలను అధిగమించే సూచనాలపై సిజేపి బుక్లెట్

26, May 2021 | CJP Team

కోవిడ్.మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపతుల్లో పడకలు కరువయ్యాయి. అదే సమయంలో కోవిడ్ వచ్చిన వారందరికీ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ పరిస్థితుల్లో కోవిడ్ రోగులు, వారి కుటుంబాల్లో పెరుగుతున్న భయాందోళనలు, కోవిడ్ లక్షణాలు, అటువంటి లక్షణాలున్న వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలతో సిజేపి ఈ బుక్లెట్ ను మీకు అందిస్తోంది. పూర్తి బుక్లెట్ ను ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

The entire booklet may be downloaded here.

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Go to Top
Nafrat Ka Naqsha 2023